AB de Villiers Announces His Retirement "From All Cricket
#AbDeVilliers
#ThankyouAbd
#Rcb
#RoyalchallengersBangalore
#Ipl2022

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డెవీలియర్స్ తన అభిమానులకు షాక్ ఇచ్చారు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు వెల్లడించాడు. ఇక క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు చెబుతున్నట్లు ఏబీ చెప్పాడు. ట్విటర్ ద్వారా ఏబీ డెవీలియర్స్ తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. ఇక తన అద్భుతమైన బ్యాటింగ్ చూసే అవకాశం తాము కోల్పోయామంటూ అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు.